Surprise Me!

19 రోజుల్లోనే మాకు బెయిల్ : Kota Vinutha Emotional | Bojjala Sudhir Reddy | Oneindia Telugu

2025-10-13 64 Dailymotion

Kota Vinutha : జనసేన బహిష్కృత నాయకురాలు కోట వినుత సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో మనసునిండా పుట్టెడు బాధ ఉంది.. చేయని తప్పుకు జైలుకు వెళ్లిన బాధ లేకపోయినా, మేము చంపామని ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తోంది అని ఆవేదన వ్యక్తం చేసింది. రాయుడు చావులో మా ప్రమేయం లేదని న్యాయస్థానం భావించింది.. అందుకే, 19 రోజుల్లోనే మాకు బెయిలు ఇచ్చింది అన్నారు. నెల రోజుల్లోనే కేసులలో ఉన్న వారందరికీ బెయిల్ వచ్చింది.. విదేశాల్లో లక్షల రూపాయల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే.. మనుషుల ప్రాణాలను తీసేందుకు కాదు అని పేర్కొనింది. అలాంటి మనస్తత్వం మాది కాదు అని కోట వినుత తెలిపింది.

Janasena’s expelled leader Kota Vinutha has posted an emotional selfie video responding to allegations linking her group to Rayudu’s Case. In the clip she:

🔍 Watch the full video for her heartfelt message and the context behind these allegations.

💬 Tell us your thoughts in the comments — truth matters.
👍 Like | 🔁 Share | 🔔 Subscribe for more political updates and reactions.

#KotaVinutha #Janasena #BailUpdate #RayuduCase #pawankalyan #AndhraPradesh #tdpvsjanasena #BojjalaSudhirReddy

Buy Now on CodeCanyon